ADB: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు ఉట్నూర్ మండలంలోని నాగపూర్ గ్రామ కాంగ్రెస్ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. స్థానిక నాయకుల సమక్షంలో 21 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శిగా మహేందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చేర్చాలని నాయకులు తీర్మానం చేశారు.
తెలంగాణ
'నాగపూర్ గ్రామ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ఎన్నిక'


