హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గొడ్డలి పార్టీ' పని అయిపోయింది: మంత్రి

SS: పెనుకొండ(M) మహాదేవపల్లిలో మంత్రి సవిత తీవ్ర ఆరోపనలు చేశారు. గత రెండున్నర ఏళ్లుగా ప్రజల వద్దకే పాలనే ధ్యేయంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "రప్పా రప్పా అని నరకండి అన్న వారిని వదిలేయాలా? చట్టం తన పని తాను చేసుకుపోతుంది. గొడ్డలి పార్టీ పని అయిపోయింది, వాళ్ళు ఇక రారు" అని మండిపడ్డారు.