హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.3,500 కోట్లతో అభివృద్ధి పనులు: మంత్రి

NLR: నెల్లూరు నగరంలో రూ.3,500 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఆదివారం 4, 7వ డివిజన్లలో రూ.16 లక్షలు, రూ.30 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు, నవాబుపేటలో రూ.60 కోట్లతో నిర్మించనున్న ఆధునిక మార్కెటు శంకుస్థాపన చేశారు. వచ్చే ఏడాది జూన్‌లోపు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి పనులు పూర్తి చేస్తామని అన్నారు.