BPT: కర్లపాలెంలో ఆదివారం జిల్లా స్థాయి చెకుముకి పోటీలు జరిగాయి. జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు దెబ్బకూటి హరిబాబు పాల్గొన్నారు. 20 మండలాల నుంచి 35 బృందాలు పోటీపడ్డాయి. ప్రభుత్వ విభాగంలో గంగవరం ZPHS, ప్రైవేట్ విభాగంలో లిటిల్ ఏంజెల్స్ హైస్కూల్ ప్రథమ స్థానాలు సాధించాయి. విజేతలకు బహుమతులు అందించారు. రాష్ట్రస్థాయి పోటీలు భీమవరంలో జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
చెకుముకి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ


