హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు తీపి కబురు: మంత్రి

W.G : మంత్రి నిమ్మల రామానాయుడు రైతుల కోసం కీలక ప్రకటన చేశారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే నగదు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుందని స్పష్టం చేశారు. నచ్చిన రైస్ మిల్లుకు ధాన్యం అమ్ముకునే స్వేచ్ఛ ఇచ్చామని, ఉభయ గోదావరి జిల్లాల్లో 10.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు.