JGL: భీమారం మండలం రాజలింగంపేట, మోత్కురావుపేట, పసునూర్ గ్రామాల్లో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సింగిరెడ్డి నరేష్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఏడుగురికి రూ.2.99 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు.
తెలంగాణ
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ


