హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురువు ఆశీర్వాదం తీసుకున్న DCC అధ్యక్షుడు

SRD: కంగ్టి మండలం భోజూ తండాకు ఆదివారం విచ్చేసిన ఆధ్యాత్మిక బంజారా గురువు శేఖర్ మహారాజ్‌ను నూతనంగా ఎన్నికైన డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయన శేఖర్ మహారాజ్ ఆశీర్వాదం తీసుకున్నారు. వారి వెంట మాజీ సర్పంచ్‌లు పల్లవి పరుశురాం రాథోడ్, ఖిరూ నాయక్, మస్తాన్, నాయకులు పవన్ తదితరులు పాల్గొన్నారు.