హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీరం కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యేలు

MBNR: కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తండ్రి స్వర్గీయ బీరం లక్ష్మారెడ్డి మృతి పట్ల ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సింగోటం గ్రామంలోని వారి వ్యవసాయ క్షేత్రంలో బీరం లక్ష్మారెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.