RR: నందిగామ మండలం మేకగూడ చౌరస్తా సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో మహిళ మృతదేహం లభించిన విషయం తెలిసిందే. సదరు మహిళ కొందుర్గు మండలం చిన్న ఎల్కిచర్లకు చెందిన కుమ్మరి మంగమ్మగా పోలీసులు గుర్తించారు. ఈనెల 22 నుంచి కనిపించకుండా పోయిన ఆమె ఇలా అనుమానాస్పద స్థితిలో శవమై దర్శనమిచ్చింది. నందిగామ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
కనిపించకుండా పోయి.. శవమై దర్శనమిచ్చింది


