PPM: కేంద్ర నిధులతో 'అడవి తల్లి బాట' కింద వేసిన రోడ్డు మొన్న కురిసిన వర్షాలకి ధ్వంసమైందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. చాకలిగూడ గ్రామంలోని రోడ్డు దుస్థితిపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తున్నాయి. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ, పనుల్లో అవినీతి జరిగిందంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చాకలిగూడ రోడ్డుపై నెటిజన్ల ఫైర్


