NRPT: మక్తల్ మున్సిపాలిటీలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ఎట్టకేలకు స్థలం ఖరారైంది. పాత కూరగాయ మార్కెట్ పరిధిలోని గ్రామకంఠంలో ఉన్న 663.74 చదరపు గజాల భూమిని భవనానికి అనుకూలంగా గుర్తిస్తూ తహశీల్దార్ సతీష్ కుమార్ కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
తెలంగాణ
మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి స్థలం ఖరారు


