NLG: శాలిగౌరారం మండలం శాలిలింగోటంలో డాక్టర్ బీఆర్.అంబేద్కర్ నూతన విగ్రహాన్ని ఎమ్మెల్యే సామేలు ఆదివారం ఆవిష్కరించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో పాలుపంచుకోవడం ఎంతో సంతోషదాయకమన్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన నిరూపించారని వివరిచారు. ప్రపంచానికే అంబేద్కర్ దిక్సూచి అన్నారు.
తెలంగాణ
అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే సామేలు


