NTR: రోగులకు సరైన మందులను, మోతాదులో అందించడంతో పాటు వాటి వినియోగంపై అవగాహన కల్పించడంలో ఫార్మాసిస్టుల సేవలు కీలకమని ఏలూరు ఏఎస్ఆర్‌ఎం హాస్పిటల్స్ సీఈవో డా. బి. హనుమంతరావు తెలిపారు. ఆసుపత్రిలో ఫార్మాసిస్టుల సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
'రోగుల భద్రతలో ఫార్మాసిస్టుల సేవలు కీలకం'


