హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏలూరులో ఆళ్ల నాని సంస్మరణ కార్యక్రమం

ఏలూరులో మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని సంస్మరణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. మినీ బైపాస్ రోడ్డులోని ఓ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు హాజరయ్యారు. తొలుత ఆళ్ల నాని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.