KKD: బ్రహ్మధ్యాన సత్సంగ్ ఆధ్వర్యంలో అమలాపురం కళాశాలలో రఘుపతి వెంటకరత్నం నాయుడు జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. నేటి తరం మహానీయుల జీవిత చరిత్రలను తెలుసుకొని, సామాజిక విలువలతో ఉండేలా తీర్చిదిద్దేందకు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనపర్చిన విజేతలకు బహుమతులు ప్రధానం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అమలాపురంలో వ్యాసరచన పోటీలు


