హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రికి సిరిమాను ఉత్సవ ఆహ్వానం

VZM: శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ సహాయ కమిషనర్ కే శిరీష మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను ఆదివారం క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అర్చకుల వేద ఆశీర్వచనాల మధ్య సిరిమాను సంబరాల ఆహ్వాన పత్రికను మంత్రికి అందించారు. రాష్ట్ర పండుగగా జరిగే ఈ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు సహకరించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.