గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కమిషనర్ కే. మయూర్ అశోక్ తెలిపారు. సెప్టెంబర్ 28న సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సమస్యల పరిష్కారానికి ప్రజా ఫిర్యాదుల వేదిక'


