హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ మున్సిపల్ ఛైర్మన్ టీడీపీలో చేరిక

NDL: ఆత్మకూరు పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సమక్షంలో వైసీపీ మాజీ మున్సిపల్ ఛైర్మన్ నూర్ మహమ్మద్ తన అనుచరులతో కలిసి వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు ఇస్తామని ఎమ్మెల్యే అన్నారు. నాయకులు కార్యకర్తలకు అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు.