E.G: విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాసరావు రాజమహేంద్రవరంలోని ఎమ్మెల్సీ సోము వీర్రాజుని ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. బీజేపీ పట్ల ఆసక్తి చూపుతున్న పలువురు నాయకులు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన వివరించారు. తన ఆధ్వర్యంలో పలువురు బీజేపీలోకి చేరతారన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్సీ వీర్రాజును కలిసిన కంబాల


