SRPT: సూర్యాపేట మండల కేంద్రంలో ఈరోజు స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ రమేష్ రెడ్డి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు మరింత సులభంగా రేషన్ సేవలు అందనున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ
ప్రజలకు మరింత పారదర్శకంగా సంక్షేమ పథకాలు


