KMM: కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నాగార్జునసాగర్ ఎడమకాలువ, తుమ్మగూడెం ఏరు అనుసంధానంతో ఉన్న ఈ నిజాం నాటి జలాశయం అందాలను చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. ఖమ్మం-సూర్యాపేట ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో ప్రయాణికులు ఇక్కడ కొద్దిసేపు ఆగి, ప్రకృతి దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో కెమెరా బంధిస్తున్నారు.
తెలంగాణ
ఆకట్టుకుంటున్న పాలేరు జలాశయం..!


