VSP: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు ఆదివారం సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, ఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిరిగి నేరాలకు పాల్పడే వారిపై 'పీడీ యాక్ట్', 'పిట్ ఎన్‌డీపీఎస్ యాక్ట్' ప్రయోగిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రౌడీషీటర్లకు సీఐ కౌన్సెలింగ్


