ADB: జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాల విద్యార్థులకు ఈ నెల 29న ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు DEO మాధవి ఆదివారం తెలిపారు. అండర్-17, అండర్-14, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ విభాగాల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌తో పాటు వివిధ అథ్లెటిక్స్ పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
ఈ నెల 29న జిల్లాస్థాయి పోటీలు: డీఈవో


