SDPT: కుకునూరుపల్లి మండలం మెదినీపూర్ గ్రామంలో శనివారం డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామ శివారులోని ప్రవేశద్వారం వద్ద సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచేలా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ బూర్గు మధుమోహన్ తెలిపారు. ఎమ్మార్పీఎస్ మండల ఇంఛార్జ్ చినరాజు గారి కిషన్ తదితరులు ఉన్నారు.
తెలంగాణ
అంబేద్కర్ విగ్రహానికి భూమి పూజ


