గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి నిర్వహించారు. సాయుధ దళ డీఎస్పీ నరేందర్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం బాపూజీ చేసిన పోరాటం చిరస్మరణీయమని అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణ
కొండా లక్ష్మణ్ బాపూజీకి పోలీసుల ఘన నివాళి


