NTR: పెనుగంచిప్రోలులోని శ్రీ తిరుపతమ్మ దేవస్థానం తలనీలాలు తీసే నాయి బ్రాహ్మణ వర్కర్ సొసైటీకి కొలిపాక బ్రహ్మం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం నిర్వహించే ఎన్నికలో కొలిపాక చిన్న రంగారావు గౌరవ ముఖ్య సలహాదారుడిగా, కొలిపాక నాగేశ్వరరావు గౌరవ అధ్యక్షుడిగా, ఉప్పు నరసింహారావు ఉపాధ్యక్షుడిగా, కార్యదర్శిగాఏలూరి శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్
నాయి బ్రాహ్మణ సొసైటీ అధ్యక్షుడిగా కొలిపాక


