హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధిత కుటుంబాలకు పరామర్శ

PPM: జియ్యమ్మవలస మండలంలోని చినతోలుమండ, చినకుదమ, నీచుకువలస గ్రామాల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా పలు బాధిత కుటుంబాలను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ కె.రమేష్‌తో పాటు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.