NTR: విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్‌లో సచివాలయం ఉద్యోగులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఉద్యోగులు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాట తీవ్ర భయానక పరిస్థితిని కలిగించింది. దీంతో ఉద్యోగులకు మద్దతుగా వెళ్లిన గుంటూరు బృంధావన్ గార్డెన్స్‌కు చెందిన అడ్వకేట్ రజిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను విజయవాడలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అడ్వకేట్ రజినికి అస్వస్థత..!


