హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పర్యాటకులను ఆకట్టుకునేలా AI సేవలు'

కర్నూలు పర్యాటక రంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించి పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్‌ డా. ఏ.సిరి తెలిపారు. ఆదివారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.