KDP: పెండ్లిమర్రి మండలం వెయ్యినూతుల కోన వద్ద ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన బస్‌షెల్టర్ నిరుపయోగంగా మారింది. చుట్టూ కంపచెట్లు పెరిగిపోవడంతో ప్రయాణికులు కూర్చునే పరిస్థితి లేక రోడ్డుపైనే నిలబడాల్సి వస్తోంది. అధికారులు స్పందించి బస్‌షెల్టర్‌ను శుభ్రం చేసి వినియోగంలోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
కంపచెట్ల మధ్య బస్‌షెల్టర్.. చర్యలు ఏవి..!


