GDWL: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మార్కెట్‌లో సుమారు రెండేళ్ల బాలుడు కనిపించకుండా పోయాడు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు బాలుడిని సురక్షితంగా గుర్తించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాలుడి తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యుల వివరాలు తెలిసిన వారు వెంటనే 8712670297 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని గద్వాల పట్టణ పోలీసులు కోరారు.
తెలంగాణ
తప్పిపోయిన బాలుడు సురక్షితం


