SKLM: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో ఉత్తరాయణ, దక్షిణాయణం కాల మార్పులలో భాగంగా తొలి సూర్య కిరణాలు నేరుగా మూలవిరాట్‌ను తాకుతాయి. ఈ అరుదైన దృశ్యం అక్టోబర్ 1, 2వ తేదీల్లో వస్తుందని ఆలయ ఈవో ప్రసాద్ ఆదివారం తెలిపారు. సూర్యోదయ సమయంలో నేరుగా సూర్య కిరణాలు గర్భాలయంలో మూలవిరాట్‌ను తాకడం ఇక్కడ క్షేత్ర మహత్యం అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అదిత్యుని కిరణ స్పర్శ ఎప్పుడంటే..?


