BPT: సంతమాగులూరులో స్థానిక శాఖ గ్రంథాలయంలో ఆదివారం 'చదవటం మాకు ఇష్టం' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథపాలకుడు బాదం విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంచేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. సెలవు దినాల్లో విద్యార్థులు గ్రంథాలయాలను సందర్శించి పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
గ్రంథాలయంలో 'చదవటం మాకు ఇష్టం'


