హైదరాబాద్: 28°C
తెలంగాణ

CMRF చెక్కు అందజేత

ADB: భీంపూర్ మండలంలోని నీపాని గ్రామంలో బోథ్ MLA అనిల్ జాదవ్ ఆదేశానుసారం BRS నాయకులు గ్రామానికి చెందిన మెస్రం గిరిజ బాయికి మంజూరైన రూ.11 వేల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఆదివారం అందజేశారు. వైద్య ఖర్చుల వివరాలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమర్పించి లబ్ధి పొందాలని గ్రామస్తులకు సూచించారు. నాయకులు రాజన్న, అనిల్, ప్రణీత్ రెడ్డి, రాహుల్ తదితరులున్నారు.