VSP: వాలంటీర్లను తొలగించి వారి పనిని కూడా సచివాలయ ఉద్యోగులతో చేయిస్తూ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ ఆరోపించారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను మాత్రం పరిష్కరించడం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'సచివాలయ ఉద్యోగులపై కక్షసాధింపు'


