GNTR: పొన్నూరు రూరల్ మండలం మామిళ్లపల్లి మాజీ సర్పంచ్, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు లంకపోతు పిచ్చిరెడ్డి ఆదివారం మృతి చెందారు. ఆయన పార్థివదేహానికి గుంటూరు-కృష్ణా జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, అంబటి మురళీకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నేత పిచ్చిరెడ్డికి నివాళి


