SKLM: జలుమూరు మండలంలో ముంపునకు గురైన పంట పొలాల నుంచి నీటిని బయటకు పంపించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఆదివారం తాళ్లవలస పంచాయతీ గుగ్గిలి పరిసరాల్లో ముంపు నీటిని పరిశీలించారు. నీటిని బయటకు పంపే మార్గాలను గుర్తించాలని కలెక్టర్ అధికారులను సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ముంపు పొలాలను పరిశీలించిన కలెక్టర్


