AKP: ఆర్సెల్లార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం నక్కపల్లి ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. వివాహమైన ఆడపిల్లలకు ప్యాకేజీ, అర్హులకు ఆర్ కార్డులు, ఉపాధి కల్పించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి'


