కర్నూలు కామినేని హాస్పిటల్‌లో పాము కాటుకు చికిత్స పొందుతున్న ఉంగరానిగుండ్ల టీడీపీ నాయకుడు చిన్న మద్దిని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అవసరమైన అన్ని వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
పాము కాటు బాధితుడిని పరామర్శించిన కోట్ల


