NLR: తోటపల్లి గూడూరు మండలం నరుకూరులో ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి యువనాయకులు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శృతి విచ్చేశారు. దాదాపుగా 200 మొక్కల వరకు నాటారు. అనంతరం చెట్లకు నీరు పోశారు. పర్యావరణ పరిరక్షణలో కీలకమైన మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
'భావితరాలకు మనం ఇచ్చేది చెట్లే'


