హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శ్మశానానికి స్వచ్ఛందంగా రోడ్డు..!

CTR: పుంగనూరు కోనేటిపాళ్యం సమీపాన ఉన్న బ్రాహ్మణ దహన వాటికను స్వచ్ఛందంగా సొంత నిధులతో బాగు చేసుకున్నారు. నీటి వసతి, విద్యుత్ దీపాలు, రహదారి, ప్రహరీ వంటివి కల్పించి అభివృద్ధి చేయాలనీ అధికారులకు, పాలకులకు ఎన్నోమార్లు విన్నవించినా ప్రయోజనం లేదని స్థానికులు వాపోయారు. దీంతో శంకర్ శర్మ తన సొంత ఖర్చుతో దహన వాటికలోకి వెళ్లే దారిని బాగు చేయించాడు.