E.G: అనపర్తి మండలం పెడపర్తిలో మన్‌కీ బాత్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం వీక్షించారు. బీజేపీ నాయకులు సబ్బెళ్ళ సత్తిరెడ్డి నివాసంలో బీజేపీ నాయకులు కలిసి ప్రధానమంత్రి ప్రసంగాన్ని వీక్షించారు . ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ సమగ్రత వికాసానికి మన్ కి బాత్ వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మన్ కీ బాత్'తో దేశ సమగ్ర వికాసం: ఎమ్మెల్యే


