శ్రీకాకుళం జడ్పీ చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలు విజయవంతంగా పూర్తి చేసుకున్న పిరియా విజయ సాయిరాజ్‌ను ఆదివారం కళింగ కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ కూన రవికుమార్ ముఖ్యఅతిథిగా హాజరై సత్కరించారు. పదవీకాలంలో ప్రజా సమస్యల పరిష్కారానికి, జిల్లా అభివృద్ధికి ఆమె చేసిన కృషి అభినందనీయమనిఎమ్మెల్యే కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీ చైర్‌పర్సన్‌కు సన్మానం


