VZM: ఇటీవల బాధ్యతలు చేపట్టిన శ్రీకాకుళం డీఎంహెచ్‌వో డా. నరేష్ కుమార్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ని ఆదివారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన విశాఖపట్నం జీవీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తూ పదోన్నతిపై శ్రీకాకుళం డీఎంహెచ్‌వోగా వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి కోరారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి కొండపల్లిని కలిసిన డీఎంహెచ్‌వో


