ఏలూరు: భావిశెట్టి వారి పేటలో కొలువైన శ్రీశ్రీశ్రీ భూలోకం అమ్మవారి సంబర కార్యక్రమానికి ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) సతీసమేతంగా హాజరయ్యారు. కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
భూలోకం అమ్మవారి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే


