WG: రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు మండలంలో రూ.1.98 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సూపర్ ఎల్నినో పరిస్థితుల్లోనూ ఉభయగోదావరి జిల్లాల్లో 10.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించినట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి


