హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో బైక్‌ల దొంగ అరెస్ట్..!

W.G: భీమవరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి చోరీకి గురైన ఐదు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. వాహనదారులు తమ వాహనాల్ని పార్క్ చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.