KRNL: ఎమ్మిగనూరులో విద్యార్థి సంఘాల పేరుతో కోచింగ్ సెంటర్లపై బ్లాక్‌మెయిల్‌ను అరికట్టాలని చాంద్‌బాషా కోరారు. కోచింగ్ సెంటర్ల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై చర్యలు తీసుకోవాలన్నారు. సంఘాల అనుమతులు లేకుండా కోచింగ్ సెంటర్లు నిర్వహించలేని పరిస్థితి ఉందని ఆరోపించారు. అధికారులు స్పందించి ఇలాంటి వ్యవహారాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'బ్లాక్‌మెయిల్‌ను అరికట్టాలి'


