హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

29న టీడీపీ సర్వసభ్య సమావేశం: ఎమ్మెల్యే

ATP: అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఈనెల 29న తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకుడు ఏరాసు ప్రతాప్ రెడ్డి, పార్లమెంట్ అధ్యక్షుడు పూల నాగరాజు, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. అనంతపురం నియోజకవర్గ పరిధిలోని శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.