హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలాపూర్ గణపయ్యకు లడ్డూ కానుక

కోనసీమ:హైదరాబాద్‌లోని బాలాపూర్ గణపయ్య లడ్డూకు ప్రతి ఏటా ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. రికార్డు స్థాయిలో వేలం జరిగే ఈ లడ్డూను తాపేశ్వరానికి చెందిన హనీ ఫుడ్స్ అధినేత దేవు ఉమామహేశ్వరరావు గత 16 ఏళ్లుగా స్వామివారికి కానుకగా అందజేస్తున్నారు. సాహెబ్‌నగర్‌కు చెందిన అర్బన్ గ్రూప్ సంస్థ రూ.39 లక్షలకు లడ్డూను దక్కించుకున్నట్లు ఉమామహేశ్వరరావు తెలిపారు.